సోమశిల జలాశయం వద్ద జలవనరుల శాఖామాత్యులు

సోమశిల జలాశయం వద్ద జలవనరుల శాఖామాత్యులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి కండలేరు జలాశయానికి నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం