లక్నోలో జరుగుతున్న ఫ్రెంచ్- ఇండో డిఫెన్స్ ఎక్స్ పో-2020లో పాల్గొనడం జరిగింది

లక్నోలో జరుగుతున్న ఫ్రెంచ్- ఇండో డిఫెన్స్ ఎక్స్ పో-2020లో పాల్గొనడం జరిగింది, దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రానికి పంపినాము, దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉంది, ప్రకాశం జిల్లా దొనకొండకు అతి చేరువలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులను జరుపుకునే అవకాశముంది, మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు దొనకొండ అనువైన ప్రాంతమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినాము.